Eating idli for 7 days

ఒక వారం పాటు కేవలం ఇడ్లీలు తింటే శరీరంపై .. చాలా ప్రభావమే పడుతుంది.

Vishnupriya Chowdhary
Dec 04,2024
';

Benefits of idli

ఇడ్లీలు తేలికపాటి ఆహారం. అంతే కాదు ఇడ్లీలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. అవి శక్తిని అందిస్తాయి.

';

Idli health effects

రోజూ ఇడ్లీలు తినడం వల్ల శరీరానికి.. అవసరమైన కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

';

Weight loss with idli

తక్కువ కొవ్వు కలిగిన ఇడ్లీల.. వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే జొన్న రాగి, ఇడ్లీలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

Idli diet plan

అయితే, కేవలం ఇడ్లీలే తినడం వల్ల ప్రోటీన్, ఇతర పోషకాలు అందకపోవచ్చు.

';

Benefits of idli

ఇడ్లీలతో పాటు కూరగాయలు లేదా పప్పులను తీసుకుంటే శరీరానికి సమతుల ఆహారం లభిస్తుంది.

';

Idli health effects

కనుక ఇడ్లీలను సరిగ్గా ఉపయోగిస్తే అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయి.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story