Curry Leaves : క‌రివేపాకుతో ఇలా చేస్తే.. జుట్టు మ‌ళ్లీ జ‌న్మ‌లో రాల‌దు..!

Renuka Godugu
Dec 04,2024
';

హెయిర్‌ ఫాల్‌ సమస్య ఈ కాలంలో చాలా మందిలో ఉంది.

';

దీనికి ఎన్నో కెమికల్స్‌ ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఖర్చు కూడా పెడతారు.

';

చుండ్రు ఎక్కువైతే కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది, దీనికి సరైన ఫలితాలు రాలేవు.

';

అయితే కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలదు. నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

';

కరివేపాకు, పెరుగు పేస్ట్‌ చేసుకుని తలకు పట్టించాలి.

';

ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కా వారానికి రెండుసార్లు పాటించాలి.

';

కరివేపాకు ఉల్లిపాయతో కూడా పేస్ట్ చేసి తలంతా పట్టించాలి. ఇది ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

';

ఈ చిట్కాతో జుట్టు రాలే సమస్యకు చెక్‌ పడుతుంది.

';

VIEW ALL

Read Next Story