Black Pepper: రెండు నల్లమిరియాలు నమిలి మింగితే ఎన్ని లాభాలో తెలుసా?

Renuka Godugu
Dec 04,2024
';

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.

';

నల్లమిరియాలు వంటల్లో వినియోగిస్తాం.

';

ఇందులో రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉంటాయి.

';

నల్ల మిరియాలు తినడం వల్ల సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడతాయి

';

అజీర్తితో బాధపడేవారు నల్లమిరియాలు బెల్లం కలిపి తీసుకోవాలి.

';

మిరియాల పొడిని మజ్జిగలో వేసుకుని తీసుకోవాలి.

';

వెయిట్‌ తగ్గాలనుకునేవారికి తినే ముందు మిరియాలు తీసుకోవాలి.

';

ఉదయం పరగడుపున వేడినీటిలో తేనె వేసుకుని తీసుకోవాలి.

';

జులుబుతో బాధపడుతున్నప్పుడు మిరియాల పాలు తాగాలి

';

చిగుళ్ల సమస్యలు ఉన్నవారు మిరియాలపొడి తీసుకోవాలి..

';

VIEW ALL

Read Next Story