కర్పూరంలో దాగివున్న చర్మ రహస్యాలు ఇవే..!

Shashi Maheshwarapu
Dec 04,2024
';

కర్పూరం ఎక్కువగా పూజలకు ఉపయోగిస్తారు.

';

కర్పూరంలో చర్మ సంరక్షణ కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

కర్పూరం యాంటీసెప్టిక్ గుణాల చర్మ సమస్య రాకుండా ఉంచుతుంది.

';

చర్మం ఎర్రబడటం, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.

';

చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారకుండా కాపాడుతుంది.

';

కర్పూరాన్ని చర్మంపై ఎలా ఉపయోగించాలి

';

కొద్దిపాటి కర్పూరాన్ని వెచ్చని నీటిలో కలిపి ఆ నీటితో ముఖం కడుక్కోవచ్చు.

';

ముఖంపై మొటిమలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.

';

కర్పూరాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో కలిపి చర్మంపై మసాజ్ చేయవచ్చు.

';

ఇది చర్మం మృదువుగా మారుతుంది.

';

ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే.

';

VIEW ALL

Read Next Story