సంక్రాంతి స్పెషల్ హెల్తీ బెల్లం గవ్వలు..

Dharmaraju Dhurishetty
Jan 11,2025
';

ఆంధ్రా రాష్ట్రంలో ఎక్కువగా సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో బెల్లం గవ్వలు ఒకటి.

';

అందరూ ఎంతో ఇష్టంగా బెల్లం గవ్వలను తింటూ ఉంటారు.

';

ముఖ్యంగా సంక్రాంతి వేళలో ఈ గవ్వలను ఎక్కువగా తింటారు.

';

చాలా మంది ఈ గవ్వలను బెల్లం పాకంలో తేనె వేసి కూడా తయారు చేసుకుంటారు.

';

మీరు కూడా హెల్తీగా బెల్లం గవ్వలను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బెల్లం గవ్వల తయారీ విధానం, కావాల్సి పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, వంట సోడా, నీరు, నూనె, ఇలాచీ పౌడర్‌

';

తయారీ విధానం: ముందుగా పాత్రలో గోధుమ పిండి, నెయ్యి, వంట సోడా వేసి అన్నింటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కలుపుకున్న పిండిని దాదాపు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి.

';

ఇలా తయారు చేసిన పిండిని గవ్వలుగా తయారు చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని నూనెలో వేసుకుని బాగా గోలించుకోండి..

';

ఆ తర్వాత స్టౌవ్‌పై మరో బౌల్‌ పెట్టుకుని అందులో బెల్లం తురుము వేసుకుని పాకం చేసుకోవాల్సి ఉంటుంది.

';

పాకంలో బెల్లం గవ్వలు వేసుకుని 30 నిమిషాల అలాగే ఉంచి బయటకు తీయండి.

';

VIEW ALL

Read Next Story