కావలసిన పదార్థాలు: ఆవాలు - 1/2 టీస్పూన్, ఎండు మిరపకాయలు - 2-3, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి
';
తయారీ విధానం: ముందుగా ఈ దోసను తయారు చేసుకోవడానికి పెసరపప్పును రాత్రంతా నానబెట్టి ఉంచాల్సి ఉంటుంది.
';
ఇలా నానబెట్టిన పెసరపప్పును ఉదయాన్నే రుబ్బుకొని ఈ పిండిలో కాస్తంత ఉప్మా రవ్వ కలపాలి. అలాగే దీనికి కావలసిన పదార్థాలన్నీ కలిపి పక్కన పెట్టుకోండి.
';
ఈ పిండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత.. ఒక పెనం పెట్టుకుని దోసకు తగినంత నూనె దానికి రాసుకొని నెమ్మదిగా దోసలు వేసుకోండి. అంతే సులభంగా బరువు, కొలెస్ట్రాల్ తగ్గించే దోసలు రెడీ అయినట్లే..