ఈ బ్లూ టీ తాగితే అధిక రక్తపోటు శాశ్వతంగా దూరం!

Dharmaraju Dhurishetty
Oct 31,2024
';

ప్రస్తుతం చాలామంది అతి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. దానికి ప్రధాన కారణం అధిక రక్త పోటీనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

అధిక రక్తపోటుతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కారణంగా మొదటగా గుండెపోటు రావచ్చు.

';

అయితే రోజు ఉదయం పూట శంకు పూల టీ తాగడం వల్ల సులభంగా అధిక రక్తపోటు నుంచి విముక్తి కలుగుతుంది.

';

శంకుపూల టీ తాగడం వల్ల జుట్టు కూడా మెరుగు పడుతుంది. అంతేకాకుండా శరీరానికి తగిన యాంటీ ఆక్సిడెంట్ లభించి ఆరోగ్యంగా తయారవుతారు.

';

శంకు టీ లో ఉండే గుణాలు జుట్టుతో పాటు చర్మానికి కూడా మంచి రంగును అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

మీరు కూడా ప్రతిరోజు శంకు పూల టీని తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: శంకు పూలు (ఎండబెట్టినవి లేదా తాజావి), నీరు, తేనె లేదా చక్కెర, నిమ్మకాయ

';

తయారీ విధానం: ఈ టీ ని తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నీటిని తీసుకొని స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో పోసుకొని బాగా మరిగించుకోవాలి.

';

ఇలా మరుగుతున్న క్రమంలోనే రెండు టీ స్పూన్ల ఎండబెట్టిన శంకుపూల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని మార్గనివ్వాలి.

';

మీ దగ్గర ఉంటే తాజాగా ఉన్న శంకు పూలను వేసుకొని కూడా ఈ నీటిని మరిగించవచ్చు. ఇలా పది నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత నీరంతా నీలం రంగులోకి మారుతుంది.

';

ఇలా మారిన నీటిని ఒక గ్లాసులో వడబోసుకొని తగినంత తేనే వేసుకుని బాగా మిక్స్ చేసుకొని తాగితే ఆరోగ్యంతో పాటు రుచి మీ సొంతం..

';

VIEW ALL

Read Next Story