నుదిటిపై ముడతలు పోవాలంటే సహజ మార్గాలను అనుసరించడం ఉత్తమమైన పని.
రోజూ.. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని నుదిటిపై మసాజ్ చేయడం వలన.. ముడతలు తగ్గుతాయి.
ఆలొవెరా జెల్ కూడా ముడతలు తగ్గించడానికి సహాయపడుతుంది.
రోజూ రాత్రి అలోవెరా జెల్ కొద్దిగా ముడతలు ఉన్న దగ్గర పూసుకొని పడుకుంటే.. ముడతలు త్వరగా తగ్గిపోతాయి.
ఈ చిట్కాలు నుదిటిపై ముడతలు తొలగించి చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
సహజ చిట్కాలు పాటించడం ద్వారా.. కెమికల్స్ నుంచి దూరంగా ఉండటం ద్వారా.. చర్మాన్ని ఎంతో మృదువుగా మార్చుకోవచ్చు.