హలీమ్ తినడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

ZH Telugu Desk
Mar 14,2024
';

ప్రసిద్ధ భారతీయ వంటకం

హలీమ్ ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైనది. ఇది గోధుమలు, మాంసం (గొర్రె లేదా మేక), పప్పులు, మసాలాలు, గింజలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం చాలా రుచిగా ఉండటంతో పాటు పోషకాలతో నిండి ఉంటుంది.

';

రకాలు

హలీమ్ వివిధ రకాలలో లభిస్తుంది. వీటిలో చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటేబుల్ హలీమ్ మొదలైనవి ఉన్నాయి.

';

పోషక విలువ

హలీమ్‌లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్‌ మంచి లభిస్తుంది.

';

రంజాన్ సీజన్‌

హైదరాబాద్ లో హలీమ్ చాలా ప్రజాదరణ పొందిన వంటకం, ముఖ్యంగా రంజాన్ నెలలో దీనికి డిమాండ్‌ ఎక్కువ

';

జీర్ణక్రియను మెరుగుపరచడానికి

హలీమ్ లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది కడుపులో పుళ్ళు, అల్సర్లను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

';

గుండె ఆరోగ్యం

హలీమ్ లోని కొవ్వు ఆమ్లాలు చెడు కొవ్వు స్థాయిలను తగ్గించడానికి మంచి కొవ్వు స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

';

యాంటీఆక్సిడెంట్ల

హలీమ్ యాంటీఆక్సిడెంట్ల ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story