Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇవి తినేయండి చాలు..

Renuka Godugu
Dec 03,2024
';

మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతాయి కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి

';

పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి కాబట్టి పసుపును తీసుకోవాలి

';

ఉదయం పరగడుపున గోరువెచ్చని నీళ్లలో పసుపు వేసుకొని తాగాలి

';

అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో మిరియాలు వేసుకొని తినాలి

';

మిరియాల పొడి పాలలో వేసుకొని తాగడం కూడా మంచిది

';

ఇది కాకుండా మెంతులతో కూడా ఆరోగ్యం

';

కొలెస్ట్రాల్ని మెంతి వాటర్ తగ్గించేస్తుంది

';

రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం పరగడుపున తీసుకోవాలి

';

లేదంటే మెంతులను బాగా మరిగించుకొని ఆ నీటిని తాగాలి

';

VIEW ALL

Read Next Story