వారేవా.. రాగులతో ఎన్ని లాభాలో!

Dharmaraju Dhurishetty
Dec 03,2024
';

రాగులతో చాలా మంది వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు.

';

చాలా మంది రాగులతో రోటీలు, రాగి జావా, సంగటి కూడా చేసుకుంటూ ఉంటారు.

';

నిజానికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి ఐరన్‌ పులష్కలంగా లభిస్తుంది.

';

రాగుల్లో అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇది ఆందోళను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

రాగితో చేసిన ఆహారాల్లో విటమిన్‌ బి3 అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

';

రాగి రోటీల్లో కాల్షియంతో పాటు ఫైబర్‌, ఐరన్‌ అధికంగా ఉంటాయి. వీటిలో పాటు కొన్ని పోషకాలు లభిస్తాయి.

';

రాగి పండితో చేసిన ఆహారాలు తింటే కండరాలు దృఢంగా తయారవుతాయి.

';

రాగి రోటీలను రోజు తినడం వల్ల జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే గ్యాస్‌ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

';

రాగి పదార్థాలతో తయారు చేసిన ఆహారాలు రోజు తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story