ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి.
';
ముఖ్యంగా వీవో మొబైల్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
';
ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇటీవలే విడుదలైన vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే అందుబాటులో ఉంది.
';
ప్రస్తుతం మార్కెట్లో ఈ vivo T3 Ultra మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
';
ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB వేరియంట్ MRP ధర రూ.39,999తో లభిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో మరింత తగ్గింపుకే లభిస్తోంది.
';
ఈ vivo T3 Ultra మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో అదనంగా 10 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పోనూ రూ.35,999కే పొందవచ్చు.
';
ఇక అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లను వినియోగిస్తే దాదాపు రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.
';
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.23,100 ఎక్చేంజ్ లభిస్తుంది.
';
ఈ మొబైల్‌పై అన్ని రకాల ఆఫర్స్ పోనూ కేవలం రూ.9,999కే ఈ vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.