ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దు గురూ.. ఈ వాషింగ్ మెషిన్‌పై ఊహించని డిస్కౌంట్‌..

Dharmaraju Dhurishetty
Dec 03,2024
';

బడ్జెట్‌లో ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

';

ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

';

ముఖ్యంగా మల్టీ నేషనల్‌ బ్రాండ్‌ వాషింగ్ మెషిన్స్‌ కూడా భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

';

ముఖ్యంగా గోద్రేజ్ కంపెనీకి సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

ప్రస్తుతం మార్కెట్‌లో గోద్రేజ్ 7 కేజీ 5 స్టార్ ఐ-వాష్ టెక్నాలజీతో లాంచ్‌ అయిన వాషింగ్‌ మెషిన్‌ ధర రూ.19,890తో అందుబాటులో ఉంది.

';

ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో రూ.13,490కే పొందవచ్చు.

';

అలాగే దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

';

దీంతో పాటు అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,300 ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది.

';

వాషింగ్ మెషిన్‌పై అన్ని ఆఫర్స్‌ పోనూ.. దీనిని కేవలం రూ.10,490కే పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story