ఈ మొక్కులు మీ ఇంట్లో ఉండటం వల్ల చీమల బెడద ఉండదు..!

';

చీమలు ఇంట్లోకి చొరబడి ఆహార పదార్థాలను పాడు చేస్తాయి. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

';

కానీ కొన్ని రకాల మొక్కలు చీమలను దూరంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

';

ఎండాకాలంలో చీమలు ఇంట్లోకి చొరబడటం సహజం, ముఖ్యంగా వంటగదిలో ఆహారం అందుబాటులో ఉంటే కొన్ని కెమికల్స్‌ను ఉపయోగిస్తారు.

';

కానీ కొన్ని సహజమైన పరిష్కారాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

';

కొన్ని రకాల మొక్కలు చీమలను దూరంగా ఉంచే సహజ ప్రతికూలతను కలిగి ఉంటాయి.

';

ఈ మొక్కలలోని నూనెలు లేదా సమ్మేళనాలు చీమలకు అసహ్యకరమైన వాసనను కలిగిస్తాయి, వాటిని దూరంగా ఉంచుతాయి.

';

పుదీనా ఆకులు కేవలం రుచికి మాత్రమేకాకుండా ఇవి చీమలను ఇంట్లోకి రాకుండా చేసాయి.

';

పుదీనా ఆకుల వాసన చీమలను ఇంట్లో నుంచి తరిమికొట్టడంలో సహాయపడుతుంది.

';

చీమలను తరిమికొట్టడంలో లావెండర్‌ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది.

';

దీని నుంచి వచ్చే వాసన చీమలతో పాటు ఇతర కీటకాలు, పురుగులను రాకుండా చేస్తాయి.

';

లెమన్ గ్రాస్ ఒక అద్భుతమైన మొక్క. దీని ఔషధగుణాలతో పాటు, చీమలను తరిమికొట్టడంలోనూ ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

';

తులసి మొక్క ఎన్నో ఔషధగుణాలకు ప్రసిద్ధి చెందింది. చీమలను తరిమికొట్టడానికి కూడా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story