వెల్లుల్లిని ఇలా తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

';

కేవలం వెల్లుల్లి రెబ్బలను నేరుగా కూరల్లో వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

';

వాటిని సరిగ్గా వాడితేనే అల్లిసిన్ అనే అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ శరీరానికి పూర్తిగా అందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

వెల్లుల్లిని ముక్కలుగా కత్తిరించి వండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముక్కలుగా చేయడం వల్ల వెల్లుల్లిలోని ఔషధ గుణాలు విడుదలవుతాయి.

';

వెల్లుల్లిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల పేగుల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

వెల్లుల్లి రసం మొటిమలకు చికిత్స చేయడంలో కొంత ప్రభావాన్ని చూపుతుందని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

';

వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే ఫ్లూ, జ్వరం, దగ్గు, జలుబు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

';

వెల్లుల్లిలో విటమిన్ బి6, సి, మాంగనీస్, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిజమే.

';

కానీ, 8 వారాల పాటు వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

';

వెల్లుల్లి యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story