బియ్యం పిండితో దోశలు.. ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు ఇంకా..

Dharmaraju Dhurishetty
Oct 31,2024
';

బియ్యం పిండితో సులభంగా దోశలను తయారు చేసుకోవచ్చు.. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు.

';

బియ్యం పిండితో దోశలను సులభంగా తయారు చేసుకోవచ్చు.. వీటి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో? తయారీ విధానం తెలుసుకోండి.

';

బియ్యం పిండి దోశలకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి సరిపోయేంత, నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి

';

తయారీ విధానం: ముందుగా ఈ దోశలను తయారు చేసుకోవడానికి బియ్యం పిండిని తీసుకొని అందులో ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఈ పిండిలో కొద్దికొద్దిగా నీటిని పోస్తూ అచ్చం దోశల పిండి లాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలిపిన పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.

';

ఒకవేళ దోషాలు దోశలు రావాలనుకుంటే అందులో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. మిశ్రమాన్ని మూడు నుంచి నాలుగు గంటల పాటు బాగా నాన్నని ఇచ్చి మళ్లీ కలుపుకోండి.

';

ఆ తర్వాత స్టవ్ పై దోశ పెనం పెట్టుకొని దానికి కాస్త నూనె రాసి తయారు చేసుకున్న పిండిని దోషల్లాగా వేసుకోండి. ఇలా వేసుకున్న దోషలను రెండు వైపులా మంచిగా వేపుకోండి.

';

దోశలు రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేపుకొని పక్కనే తీసుకొని పల్లి చట్నీ లేదా పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోండి.

';

బియ్యం పిండి దోశలు మరింత రుచిగా ఉండడానికి ఈ పిండిలో కొద్దిగా అన్ని రకాల పప్పులు కూడా వేసుకోవచ్చు.

';

దోశలు క్రిస్పీగా రావడానికి దోశ పెనం మందంగా ఉండేది వినియోగించడం చాలా మంచిది..

';

VIEW ALL

Read Next Story