ప్రతిరోజు టీ, కాఫీలో బదులు గ్రీన్ టీ తీసుకోండి దీంతో మీ మొండి బొడ్డు కొవ్వు తగ్గిపోతుంది
అంతేకాదు మెటాబాలిజం కూడా పెరుగుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
నిమ్మకాయ చాలామంది తీసుకుంటారు ఈ నీటిని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తేనె వేసుకొని తీసుకోవాలి
అల్లం నీటిని కూడా తీసుకోవడం వల్ల మొండి బొడ్డు కొట్టు త్వరగా తగ్గిపోతుంది
గోరువెచ్చని నీటిలో అల్లం దంచి వేసి ఆ నీటిని వడగట్టుకుని తీసుకోవాలి
ఇవి కాకుండా దాల్చిన చెక్క నీటిని తీసుకోవటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు
ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి