Secret for Soft Ragi Idli

రాగి ఇడ్లీ స్పాంజీగా సాఫ్ట్ గా రావాలంటే ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.

Vishnupriya Chowdhary
Jan 08,2025
';

Perfect Texture

రాగి పిండి ఇడ్లీలకు మిశ్రమం కలుపుకునేటప్పుడు.. తప్పకుండా కొంచెం బుద్ధి పప్పుతో పాటు అతుకులు కూడా వేయండి.

';

How to Prepare

ఒక గ్లాసు రాగి పిండికి, ఒక గ్లాసు ఉద్దిపప్పు.. అలానే కొంచెం అటుకులు వేసి పిండి చేసుకోండి.

';

Use of Buttermilk

ఇక ఈ పిండిలో అన్నిటికన్నా ముఖ్యంగా మజ్జిగ కలపడం మరవద్దండి.

';

Fermentation Is Key

మజ్జిగ కలిపిన తరువాత ముద్దుల పిండిని అలానే రాత్రంతా పెట్టేయండి

';

Steam Properly

తెల్లారి కొద్దిగా సోద ఉప్పు.. వేసుకొని వీటిని ఇడ్లీలుగా పెట్టి.. తగినంత సమయం ఉడికించండి. అంతే ఈ ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి.

';

Healthy Option

రాగి ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిది, బరువు తగ్గటానికి కూడా ఇది ఒక మంచి ఎంపిక.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వంట నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story