ప్రెగ్నెంట్ మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
మంచి హెల్తీ ఫుడ్ తింటూ,ఉల్లాసంగా ఉండాలి.
ప్రతిరోజు ఉదయం వాకింగ్ , యోగాలు చేసుకొవాలి.
మార్నింగ్ డైట్ లో మొలకెత్తిన పెసర్లు, చెనగలు తినాలి.
మంచి పుస్తకాలు, పాటలు, స్టోరీస్ లను చదవాలి
కొందరు ప్రెగ్నెంట్ లేడీస్ రామాయణం, భారతం పుస్తకాలు చదువుతారు
మనసుకు ఒత్తిడికి కల్గించే పనులకు దూరంగా ఉండాలి
కింద కూర్చొవడం, బరువులను ఎత్తడం వంటి పనులు చేయోద్దు
ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ డాక్టర్ ల సలహాలు పాటించాలి.
ఎప్పటికప్పుడు చేసిన ఫుడ్ లను, ఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలి.