బీట్‌రూట్ లో కాల్షియం, మెగ్నిషీయం, పొటాషియం లు ఎక్కువగా ఉంటాయి.
ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త ప్రసరణ ఈజీగా అవుతుంది.
చిన్న ఏజ్ లోనే చర్మంపై ముడతలతో బాధపడుతున్నవారికి ఇది ఎంతో యూజ్ అవుతుంది.
శరీరంలో ఒత్తిడిని, టెన్షన్ లను దగ్గరకు రాకుండా చేస్తుంది..
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
అధిక రక్తపోటును తగ్గించి, ఇమ్యునిటీని పెంచుతుంది.
పెళ్లికానివారు బీట్‌రూట్ జ్యూస్ రోజు తాగితే అంగస్తంభన సమస్య ఉండదు.
ప్రెగ్నెంట్ లేడీస్, పెద్దవయసువారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జిమ్ లు, యోగాలు చేస్తున్న వారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది.