Liver Health Tips: ఈ చెడు అలవాట్లు మానుకోకపోతే మీ లివర్ క్రమక్రమంగా పాడైపోతుంది
శరీరం ఫిట్ ఉండేందుకు లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం
మీరు చేసే కొన్ని పొరపాట్లు లేదా తప్పులు మీ లివర్‌ను పూర్తిగా దెబ్బ తీస్తుంటాయి
సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది
మద్యం అధికంగా తాగడం వల్ల లివర్ క్రమక్రమంగా చెడిపోతుంది
అదే విధంగా పంచదార ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదకరం. మీ లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది
శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల లివర్ దెబ్బతింటుంది
రోజూ తగినంతగా నిద్ర కూడా ఉండాలి. రోజూ రాత్రి నిద్ర 7-8 గంటలు లేకపోతే లివర్ సమస్యలు చాలా ఎదురౌతాయి