చాలామంది చుట్టూ చాలా సాఫ్ట్ గా ఉండడం చూసి మనది ఎందుకు అలా లేదు అనుకుంటూ ఉంటాము. అయితే అలా ఉండాలి అంటే ఈ చిన్ని చిట్కాలు పాటించండి. మీ జుట్టుకు వారం రెండు సార్లు గోరువెచ్చని..కొబ్బరి నూనె పట్టండి. ఇది జుట్టును బలంగా, మృదువుగా ఉంచుతుంది.
అలానే నెలకు ఒకసారి ఉల్లిపాయ రసం తలకు రాస్తే జుట్టు ఊడకుండా కాపాడుతుంది.
ప్రతిరోజు పండ్లు, కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తక్కువ వేడి ఉత్పత్తులను మాత్రమే వాడండి. దీని వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది.
వారానికి ఒకసారి తేనె, మెంతి గింజల మిశ్రమం పెట్టి కడగండి.
రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగండి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ పద్ధతులను పాటిస్తే మీ జుట్టు ఎప్పటికీ సాఫ్ట్‌గా, మృదువుగా ఉంటూ ఊడకుండా ఉంటుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.