Home Remedy: రోజూ ఉదయం పరగడుపున గిలోయ్ ఆకుల జ్యూస్ తాగితే చాలా సమస్యలకు చెక్, మహిళల సమస్యలు దూరం
ఇటీవలి కాలంలో మహిళల్లో పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువగా 16-35 ఏళ్ల మహిళల్లో కన్పిస్తున్నాయి.
ఈ వ్యాధి గురించి మహిళలకు పెద్దగా అవగాహన ఉండటం లేదు. దాంతో ఓవరీల్లో క్రాంప్స్ ఏర్పడుతున్నాయి.
ఫలితంగా దీని ప్రభావం నేరుగా ప్రెగ్నెన్సీపై పడుతోంది. దీనికోసం జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. తగిన వైద్యంతో ఈ సమస్య పరిష్కరించవచ్చు
పీసీఓఎస్ సమస్య కారణంగా శరీరంలో ఎక్కువగా ఆండ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. అంటే మేల్ హార్మోన్ పెరుగుతుంటుంది
పీసీఓఎస్ సమస్యకు ఆయుర్వేదంలో చాలా ప్రయోజనాలున్నాయి. అలాంటి ఓ రెమిడీ గురించి తెలుసుకుందాం
గిలోయ్ ఆకులకు ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. పీసీఓఎస్ సమస్యను గిలోయ్ ఆకులు అద్బుతంగా తగ్గిస్తాయి
గిలోయ్ ఆకులు జ్యూస్ తాగితే శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. గిలోయ్ పౌడర్, తేనె, నీరు కలిపి సేవించాలి