బతువా ఆకు కూర గురించి ఎప్పుడన్నా విన్నారా? దీనిని పప్పుకూర ఆకు అని కూడా అంటారు. శీతాకాలంలో ఈ ఆకు కూడా జూసు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది.
బతువా ఆకు కూర జ్యూస్ ఉదయాన్నే తాగితే, జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం చేసేందుకు సహాయపడుతుంది.
ఈ జ్యూస్ శరీరంలో ఉన్న విషాల్ని తొలగించడానికి సహాయపడుతుంది. రోజంతా శక్తిని పొందడానికి ఇదే సర్వోత్తమమైన పద్ధతి.
ఈ జ్యూస్ శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఈ జ్యూస్ చర్మంకి ఎంతో మెరుగుని తెచ్చి పెడుతుంది. ఇది చర్మాన్ని మెత్తగా, కాంతివంతంగా ఉంచుతుంది.
ఈ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకునే పవర్ హౌస్ గా పనిచేస్తుంది!
ప్రతి ఉదయం ఏమి తినకముందు.. ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగండి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.