Diabetes Drinks: రక్తంలో చక్కెరను పెరగనివ్వని 8 సమ్మర్‌ డ్రింక్స్

Renuka Godugu
Apr 10,2024
';

Kokum..

ఈ కోకోం జ్యూస్ లో షుగర్ యాడ్ చేసుకోకుండా తీసుకుంటే మధుమేహులకు మంచిది.

';

Vegetable Juice..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వెజిటేబుల్ జ్యూస్ బెస్ట్. ఇందులో విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

';

Sattu..

దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవు జీర్ణక్రియకుడం మెరుగు అవుతుంది

';

Buttermilk..

మజ్జిగ ఎండాకాలం బెస్ట్ ఆప్షన్ ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

';

Chia seeds..

ఓమెగా 3 పుష్కలంగా ఉంటుంది మధుమేహలకు బెస్ట్ సమ్మర్ డ్రింక్

';

Coconut water..

ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సబ్జా విత్తనాలతో వీటిని తీసుకుంటే మదుమేహులకు మంచిది.

';

Cranberry..

వీటిని కొనుగోలు చేసేటప్పుడు స్వచ్ఛమైన క్రాన్బెర్రీ జ్యూస్ ఎంపిక చేసుకోండి

';

Bael..

దీంతో తయారు చేసిన డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగనివ్వవు

';

VIEW ALL

Read Next Story