Eid Special Kathal Biryani: కథల్ బిర్యానీ రిసిపీ..

Renuka Godugu
Apr 11,2024
';

Ingredients..

రైస్- 2 కప్పులు, జాక్‌ఫ్రూట్‌-1.5 కప్పులు ఉల్లిగడ్డ-4 పచ్చిమిర్చి-3 పెరుగు- కప్పు బిర్యానీ మసాలా-2TSp అల్లంవెల్లుల్లి పేస్ట్‌-1 TBSP గరంమసాలా -1TBSp కారంపొడి-1TBSP కొత్తిమీర- కట్ట ఉప్పు -రుచికి సరిపడా నెయ్యి -4TBSP జీలకర్ర- 1TBSP ఫ్రైడ్‌ ఆనియన్స్- అరకప్పు

';

Wash..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి.

';

Cooker..

ఇప్పుడు ఓ కుక్కర్‌ తీసుకుని అందులో నెయ్యి వేసి జీలకర్ర చిటపటలాడనివ్వాలి.

';

Add Spices..

ఇందులోనే ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ అన్ని మసాలాలు వేసి ఓ 7 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

';

Mix Well..

ఆ తర్వాత జాక్‌ఫ్రూట్‌ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఓ 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి

';

Curd..

ఇప్పుడు మూత తీసి పెరుగు వేసి ఓ 5 నిమిషాలపాటు మగ్గనివ్వాలి.

';

Soaked Rice..

నానెబెట్టిన రైస్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉప్పు రుచి చూసుకొని నీళ్లు కూడా పోయాలి. ప్రెజర్ కుక్కర్ 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి.

';

Garnish..

ఇంట్లోనే రుచికరమైన కథల్ బిర్యానీ రెడీ అయినట్లే దీన్ని ఫ్రైడ్‌ ఆనియన్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story