లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Pics: అందాల రాక్షసి సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

';

లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్ తో రెండు సినిమాలలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ఈమధ్యనే వరుణ్ ని పెళ్లి చేసుకుని మెగా కోడలు అయింది.

';

లావణ్య త్రిపాఠి

వీరి వివాహం గత సంవత్సరం ఇటలీలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది లావణ్య త్రిపాఠి.

';

లావణ్య త్రిపాఠి

ఈ నేపథ్యంలో ఈరోజు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా లావణ్య షేర్ చేసిన ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి.

';

లావణ్య త్రిపాఠి

శ్రీరామ పరివారం అంతా ఉండే డాలర్ గల చౌకర్ చైన్ ని వేసుకొని.. పాపటి మధ్యలో బోట్టు పెట్టుకొని.. ఎంతో అందమైన ఫోటోలు షేర్ చేసింది లావణ్య.

';

లావణ్య త్రిపాఠి

అంతేకాదు ఈ పోస్టు కింద తను జన్మించింది కూడా అయోధ్య లోనే అన్న విషయాన్ని క్యాప్షన్ ద్వారా బయట పెట్టింది.

';

లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం లావణ్య పెట్టిన ఫోటోలు అలానే దాని కింద ఫ్యాషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

';

VIEW ALL

Read Next Story