ప్రియాంక మోహన్

Priyanka Mohan: నాని గ్యాంగ్ లీడర్ ద్వారా పరిచయమైన హీరోయిన్ ప్రియాంక మోహన్

';

ప్రియాంక మోహన్

వరుణ్ డాక్టర్ సినిమా ద్వారా తెలుగులో, తమిళంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

';

ప్రియాంక మోహన్

శర్వానంద్ శ్రీకారం సినిమాలో సైతం నటించి మెప్పించింది.

';

ప్రియాంక మోహన్

ప్రస్తుతం నాని తో సరిపోదా శనివారం, పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంది..

';

ప్రియాంక మోహన్

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

ప్రియాంక మోహన్

చీరలో.. ఆకట్టుకునే అందంతో అందరిని మెస్మరైస్ చేస్తోంది ప్రియాంక.

';

ప్రియాంక మోహన్

ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ అందాన్ని చూసి మురిసిపోతున్నారు ఆమె అభిమానులు.

';

VIEW ALL

Read Next Story