అనసూయ

Anasuya Pics: జబర్దస్త్ ద్వారా సూపర్ పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ.

';

అనసూయ

ఈ షో తో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ నటి ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది.

';

అనసూయ

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యింది.

';

అనసూయ

అక్కడి నుంచి వరుస చాన్సులు రావడం ప్రారంభమయ్యాయి.

';

అనసూయ

ఈ మధ్య విడుదలైన పుష్పా సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ కూడా అందుకుంది.

';

అనసూయ

సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో తన ఫోటోల ద్వారా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.

';

అనసూయ

ప్రస్తుతం అనసూయ వైట్ చీరలో.. కత్తి లాంటి చూపులతో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story