రామ మందిరం

Ram Mandir Photos: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో కోట్ల మంది రామభక్తుల కల సాకారమవుతోంది..

';

రామ మందిరం

కాగా ఈ కల వెనుక ఎంతోమంది కష్టం.. కళాత్మకత కూడా ఉంది..

';

రామ మందిరం

పగలు.. రాత్రి.. ఎంతోమంది కష్టపడి ఈ రామ మందిరాన్ని నిర్మించాడు.

';

రామ మందిరం

రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు.

';

రామ మందిరం

రామ మందిరంలో ఉండే ప్రతి రాయిపై అద్భుతమైన, శిల్పాలను తీర్చిదిద్దారు.

';

రామ మందిరం

ఉత్తరప్రదేశ్లోని ఈ రామ మందిరం జనవరి 22న రంగ రంగ వైభవంగా ప్రారంభం కానుంది.

';

రామ మందిరం

ఈ ప్రారంభోత్సవం కోసం యావత్ భారతదేశం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

';

VIEW ALL

Read Next Story