మొసలి దవడలు చాలా శక్తివంతమైనవి. దేన్నైనా ఎటాక్ చేయగలవు
అనకొండా అనేది అతిపెద్ద పాము. జంతువుల్నించి మనుషుల వరకూ అందర్నీ మింగేయగలదు
కైండిరూ అనేది చిన్న పరాన్న జీవి చేప. ఎందులోనైనా దూరి పెద్దఎత్తున ఇన్ ఫెక్షన్ కలగజేస్తుంది
క్యాట్ ఫిష్ దవడలు చాలా శక్తివంతమైనవి. దేన్నైనా అవలీలగా నమలగలవు
డాల్ఫిన్ అనేది భయంకరమైంది కాదు కానీ వేగంతో భయపెట్టగలవు
స్టింగరే అనేది అత్యంత వేగంగా కాటేసే ప్రమాదకరమైన చేప. మనుషుల్ని కూడా హాని చేకూర్చగలదు
అత్యంత పదునైన దంతాలు కలిగిన టైగర్ ఫిష్ చేప చాలా వేగంగా వేటాడగలదు
అలాంటి కొన్ని అతి ప్రమాదకరమైన భయంకరమైన జంతువుల గురించి తెలుసుకుందాం
భూమిపై ఉండే అత్యంత భయంకరమైన జంతువుల్లో కొన్ని నీటిలో నివసిస్తుంటాయి
Dangerous Water Animals: నదుల్లో ఉండే ఈ 7 జంతువులు అత్యంత ప్రమాదకరమైనవి.