నోరూరించే దహి వడ రెసిపీ.. కొత్తగా ఇలా ట్రై చేయండి!

Dharmaraju Dhurishetty
Oct 29,2024
';

చాలామంది పెరుగు వడను హోటల్లో తెచ్చుకొని మరీ తింటూ ఉంటారు.. నిజానికి హోటల్లో కంటే ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొని తినొచ్చు.

';

ఇంట్లో తయారు చేసినవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు రుచిని కూడా పొందుతారు..

';

దహి వడను మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా రెడీ చేసుకోండి..

';

దహి వడకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి..

';

వడకు కావలసిన పదార్థాలు: పెసరపప్పు, మినప పప్పు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, సోడా, నూనె వేయడానికి

';

పెరుగుకు: పెరుగు, పంచదార, ఉప్పు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చాట్ మసాలా

';

వడల తయారీ విధానం.. ముందుగా మినప గుండ్లను, కం పెసరపప్పును ఒక రోజు ముందే నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తగా మిక్సీ పట్టుకోండి.

';

అయితే మిక్సీ పట్టుకోవడానికి ముందుగా అందులో వరకు కావలసిన పదార్థాలన్నీ వేసి మిశ్రమంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న పిండి మిశ్రమంలో కావలసినంత వంట సోడాను వేసుకొని.. వేడి చేసుకున్న నూనెలో చిన్న చిన్న గారెల్ల వేసుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోండి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకున్న వడలను తీసి పక్కన పెట్టుకోండి.

';

ఆ తర్వాత ఒక బౌల్లో పెరుగు పచ్చడి కి కావాల్సిన అన్ని పదార్థాలను మిక్స్ చేసి ఈ వడలను అందులో నానబెట్టి అర్ధగంట తర్వాత సర్వ్ చేసుకోండి.

';

అర్థగంట తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు.

';

VIEW ALL

Read Next Story