అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..ఇదే సరైన సమయంగా భావించవచ్చు.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సాంసంగ్ Galaxy F14 5G మొబైల్ కొనుగోలు చేస్తే దాదాపు 34 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిఫ్‌కార్ట్‌లో మొదట ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ. 17,490 కాగా అత్యంత తగ్గింపుతో ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.11,490కే పొందవచ్చు.
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఏ బ్యాంక్ డెబిల్ లేదా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన దాదాపు రూ.1500 అదనపు తగ్గింపు లభిస్తుంది.
సాంసంగ్ Galaxy F14 5G మొబైల్ మరింత తగ్గింపుతో పొందడానికి సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్‌ను వినియోగిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌ను మీరు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
దీంతో పాటు ఈ మొబైల్ కొనుగోలు చేసేవారికి అదనంగా రెడ్ మీ పవర్ బ్యాంక్‌పై 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఈ సేల్‌లో సాంసంగ్ Galaxy F14 5G మొబైల్‌ను ఎక్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,950 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.540కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.