డిస్ప్లే:

ఐకూ Z9: 6.78 అంగుళాల AMOLED డిస్ల్పే, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. Vs నథింగ్ ఫోన్ 2ఏ: 6.67" OLED డిస్ల్పే, 90Hz రిఫ్రెష్ రేట్, 500 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది.

Dharmaraju Dhurishetty
Mar 13,2024
';

ప్రాసెసర్:

ఐకూ Z9: Qualcomm Snapdragon 8 Gen 1 Vs నథింగ్ ఫోన్ 2ఏ: Qualcomm Snapdragon 695

';

స్టోరేజ్, ర్యామ్‌:

ఐకూ Z9: 8GB, 12GB ర్యామ్‌, 128GB, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌Vs నథింగ్ ఫోన్ 2ఏ: 6GB, 8GB ర్యామ్‌, 128GB, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌

';

కెమెరా:

ఐకూ Z9: 48MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరా Vs నథింగ్ ఫోన్ 2ఏ: 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా

';

బ్యాటరీ:

ఐకూ Z9: 4700mAh, 80W ఫాస్ట్ చార్జింగ్ Vs నథింగ్ ఫోన్ 2ఏ: 5000mAh, 33W ఫాస్ట్ చార్జింగ్

';

ఆపరేటింగ్ సిస్టమ్:

ఐకూ Z9: Android 12, OriginOS Ocean Vs నథింగ్ ఫోన్ 2ఏ: Android 13, Nothing OS

';

డిజైన్:

ఐకూ Z9: గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. Vs నథింగ్ ఫోన్ 2ఏ: ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వచ్చింది.

';

రెండు బెస్ట్‌ కానీ..

ఈ రెండి ఫీచర్స్‌ పరంగా ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్స్‌లో చాలా బెస్ట్ మొబైల్‌ కానీ వీటిల్లో చిన్న తేడాలున్నాయి.

';

ఇదే బెస్ట్‌ మొబైల్‌:

మంచి డిస్ప్లే, ప్రాసెసర్, ర్యామ్‌, బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కావాలనుకునేవారు ఐకూ Z9 తీసుకోవడం చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story