మహా కుంభమేళాలో స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి
Ashok Krindinti
Jan 07,2025
';
మన దేశంలో 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా జరుపుకుంటారు.
';
ఈసారి కుంభమేళా చాలా ప్రత్యేకమైనది. ఈ అవకాశం 144 ఏళ్ల తర్వాత వస్తుంది.
';
జనవరి 13 నుంచి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మొదలై.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.
';
ప్రపంచంలోనే అతిపెద్ద పండగగా ప్రజలు జరుపుకుంటారు. కోట్లాది మంది ప్రజలు ఇక్కడకి వస్తారు.
';
కుంభమేళా సమయంలో నదిస్నానం ఆచరిస్తే.. పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం.
';
అయితే మహాకుంభ స్నానం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
';
సాధువులు స్నానం చేసే ప్రదేశంలో మీరు పొరపాటున కూడా స్నానం చేయకూడదు.
';
సాధువుల ముందు.. ముఖ్యంగా షాహి స్నాన్ రోజున అస్సలు స్నానం చేయకండి.
';
ఐదుసార్లు కచ్చితంగా తలస్నానం చేయాలి. లేకపోతే మీ కష్టం వృథా అవుతుంది.
';
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు. పాటించే ముందు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.