వాస్తుశాస్త్రం..

వాస్తు నియమాలు పాటించి నడుచుకుంటే జీవితం సాగిపోతుంది అని జోతిష్యనిపుణులు చెబుతారు

Renuka Godugu
Feb 25,2024
';

వాస్తు నియమం..

ఈరోజు మనం వాస్తు ప్రకారం ఉదయం నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

';

గడియారం

వాస్తు ప్రకారం ఉదయం నిద్ర లేవగానే ఆగిపోయిన గడియారం చూడకూడదు.

';

నీడ.

ఉదయం లేవగానే తన నీడ తాను చూసుకోకూడదు.

';

కిచెన్ సింక్

దీనివల్ల కూడా ఆరోజంతా నెగిటివిట్ ప్రభావం ఉంటుంది

';

వంటగది

మార్నింగ్ లేవగానే చాలామంది వంటగదిలో సింకు నిండా ఉండే శుభ్రం చేయని గిన్నెలను చూడకూడదు

';

అద్దం..

అంతేకాదు వాస్తు ప్రకారం అద్దం కూడా ఉదయం లేవగానే చూడొద్దు.

';

విగ్రహాం..

వాస్తు ప్రకారం ఉదయం లేవగానే విరిగిన విగ్రహాలను చూడకూదు.

';

క్రూరజంతువు..

క్రూరజంతువుల చిత్రాలను లేదా విగ్రహాలను ఉదయం లేవగానే చూస్తే అశుభం.

';

క్రూరజంతువు..

ఇంట్లో గొడవలు పెరుగుతాయి. అనుకోని విపత్తులు తప్పవు.

';

VIEW ALL

Read Next Story