ముఖ్యంగా కొంతమంది డబ్బు పెట్టుకునే లాకర్ ఎప్పుడైనా రంగులో ఉండాలని సూచిస్తారు
ఇంట్లో సరైన రంగులో ఒకరు లేకుంటే అది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది
అంతేకాదు వాస్తు ప్రకారం లాకర్ పెట్టే దిశ కూడా సరిగా ఉండాలి.
వాస్తు ప్రకారం ఇంటి లాకర్ ఎప్పుడు నైరుతి దిశలో ఉండాలి
వాస్తు ప్రకారం ఇంటి లాకర్ ఎప్పుడు వంట గదిలో లేదా స్టోర్ రూమ్ లో పెట్టకూడదు
వాస్తు ప్రకారం లాకర్ రంగు చాలా బ్రైట్ గా ఉండాలి అంటే ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉండాలి
ఈ రెండు రంగులు వాస్తు ప్రకారం చాలా మంచివి ఆనందం శ్రేయస్సును ఇస్తాయి
ముఖ్యంగా ఇంట్లో డబ్బులు దాచిపెట్టే లాకర్ ఖాళీగా ఉండకూడదు అందులో ఒక రూపాయి అన్న పెట్టి ఉంచాలి
లాకర్ చుట్టుముట్టు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.