Stomach Cleaning Juices: ఈ 5 జ్యూసులు మీ పేగుల్ని ఒక్కసారిగా శుభ్రం చేస్తాయి..

';

Spicy Foods..

అతిగా మసాలాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం.

';

Constipation..

దీర్ఘకాలికంగా మలబద్ధక సమస్యల ఉన్నవారు కలబంద జ్యూస్‌ తాగాలి.

';

Cumin Water..

జిలకర్ర నీరు గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్యకు చెక్‌ పెడతాయి

';

Ajwain Water..

ఈ నీరు కడుపులో నొప్పి, గ్యాస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది.

';

Lemon..

నిమ్మకాయ, తేనె తీసుకోవడం వల్ల మలబద్దకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.

';

Honey..

తేనె,నిమ్మకాయ కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థను బలపడి కడుపును ఒక్కసారిగా శుభ్రం చేస్తాయి

';

Fiber..

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకుంటే జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది

';

Fiber foods..

ఓట్స్‌, గ్రీన్‌ పీ, బీన్స్‌, యాపిల్స్‌, స్ట్రాబెర్రీలు ఆహారంలో చేర్చుకోవాలి.

';

VIEW ALL

Read Next Story