బరువు తగ్గడానికి ఆహారపదార్థాలు..

';

వోట్మీల్‌

గింజలు, పండ్లలు బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అందులో ఓట్‌ మీల్‌ ఒకటి. దీనిని ఉదయం తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

చిక్పీస్‌

డిన్నర్‌లో చిక్‌ పీస్‌ను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. దీనిలో ఉండే లీన్‌ ప్రొటీన్ల్‌, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

';

కూరగాయలతో సలాడ్‌

బచ్చలికూర ,కాలే. పాలకూర, బ్రోకలీ, క్యారెట్‌ వంటి ఆహారపదార్థాలు బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడుతాయి. దీనిని మీ డైట్‌ లో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

';

ఖిచ్డీ

కాయధాన్యాలు, కూరగాయలు, బ్రౌన్‌ రైస్‌తో తయారు చేసే ఖిచ్డీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లభించే పోషకాలు బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.

';

తక్కువ కేలరీల

తక్కువ కేలరీలతో కూడిన రాత్రి భోజనం బరువు తగ్గించడంలో ప్రోత్సహింస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

పాలు

ఒక గ్లాస్‌ పాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

జీవనశైలిలో కూడా మార్పులు

బరువు తగ్గడానికి కేవలం ఆహారం మాత్రమే కాకుండా మీ జీవనశైలిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story