Rainy Season: వర్షంలో తడుస్తున్నారా..? ఈ డెంజర్ లో పడ్డట్లే..

';

summer whether:

సమ్మర్ లో కూడా కొన్ని చోట్ల వానలు పడుతుంటాయి.

';

Heavy Rain:

కొన్నిరోజులుగా అకాల వర్షాలు,వడగండ్ల వానలు కురుస్తున్నాయి.

';

Cool Wheather:

దీంతో ప్రజలకు కాస్తంత ఎండ నుంచి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు

';

Rains:

ముఖ్యంగా యువత వర్షం పడగానే వెళ్లీ నీళ్లలో నాని ఎంజాయ్ చేస్తుంటారు.

';

Health Problems:

ఈ అకాల వర్షంలో నానడం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

';

Hair Loss:

ముఖ్యంగా వెంట్రుకలు పూర్తిగా చిట్లిపోయి, చుండ్రు ప్రభావానికి గురౌతుంది.

';

Skin Diseases:

కొందరిలో వర్షాల ప్రభావం వల్ల చేతులు, ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి.

';

Digestion Problems:

వర్షపు నీటిని తాగడం వల్ల జీర్ణక్రియసంబంధమైన సమస్యలు ఏర్పడతాయి.

';

Expert advice:

ముఖ్యంగా వాతవరణంలో అనేక మలినాలతో కలిసిపోయి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story