Hair Tips: ఈ చిట్కాలతో ప్రతి తెల్ల జుట్టు మూలాల నుంచి నల్లగా మారుతుంది..

';

white hair:

మనలో చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారే సమస్యను ఎదుర్కొంటారు.

';

Hair colour:

కొందరు హెయిర్ కలర్ లను ఎక్కువగా పెట్టుకుంటారు. దీని వల్ల జుట్టంతా తెల్లగా మారిపోతుంది.

';

Block tips:

జుట్టు నల్లబడాలంటూ మెంతి గింజల పేస్టును జుట్టుకు అప్లై చేయాలి.

';

coconut oil:

జుట్టు నల్లగా మారాలంటూ కొబ్బరినూనె, ఆముదంలను కలిపి జుట్టుకు పట్టించాలి.

';

Henna:

హెన్నాపౌడర్లో కాఫీ, పెరుగు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి.

';

Mehendi oil:

గోరింట ఆకులను ఆవాల నూనెలో మరిగించి జుట్టుకు పెట్టుకొవాలి.

';

amla paste:

ఉసిరి కాయలను, పేస్టును జుట్టుకు రాసిన కూడా మంచి రిజల్ట్ ఉంటుంది

';

VIEW ALL

Read Next Story