తెల్లజుట్టు నల్లగా మారాలంటే నిమ్మకాయను ఇలా తీసుకోండి!

Renuka Godugu
Mar 18,2024
';

నిమ్మకాయ..

సాధారణంగా నిమ్మరసంలో విటమిన్ సీ ఉంటుంది. మన ఆహారంలో నిమ్మకాయ చేర్చుకోవడం వల్ల రుచిపెరుగుతుంది.

';

ఆరోగ్యం..

నిమ్మరసం మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది.

';

ఆరోగ్య సమస్యలు..

నిమ్మకాయ ఇమ్యూనిటీ పెంచడంతోపాటు పలు ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.

';

విటమిన్ సీ..

నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

';

తెల్లజుట్టు..

తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు నిమ్మకాయను నీటిలో మరిగించి తాగడం వల్ల సమస్య తగ్గిపోతుంది.

';

ఇలా తయారు చేసుకోండి..

ఒక పాత్రలో నీళ్లు పోసి వేడిచేయాలి. ఆ తర్వాత నిమ్మకాయను కట్ చేసి వేయండి

';

ఉడికించండి..

ఆ నీటిలో అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి ఓ పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

';

తేనె..

ఈ నీటిని వడకట్టి అందులో ఒక చెంచా తేనె కలపాలి.

';

జుట్టు నల్లబడుతుంది..

ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తీసుకుంటే జుట్టు నల్లబడుతుంది.

';

VIEW ALL

Read Next Story