మైసూర్ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - 1/2 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్

Dharmaraju Dhurishetty
Mar 29,2024
';

కావాల్సిన పదార్థాలు పార్ట్‌-1:

కరివేపాకు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది), కొత్తిమీర - రుచికి సరిపడా (సన్నగా తరిగినది), శనగపప్పు - 1 టేబుల్ స్పూన్ (బాగా నానబెట్టినవి), నూనె - వేయించడానికి

';

తయారీ విధానం:

ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌ - 1:

అదే పిండిలో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌ - 2:

అదే పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తటి పిండిలా బాగా మిక్స్‌ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

తయారీ విధానం పార్ట్‌ - 3:

ఆ ఆర్వాత మీకు నచ్చితే నానబెట్టిన శనగపప్పును కూడా పిండిలో కలిపి బాగా కలపాలి. మరో 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

';

తయారీ విధానం పార్ట్‌ - 4:

ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలో నూనె వేడి చేయాలి.

';

తయారీ విధానం పార్ట్‌ - 5:

పిండిని ఒక చిన్న స్పూన్‌తో తీసుకుని నూనెలో వేసి, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.

';

తయారీ విధానం పార్ట్‌ - 6:

వేడి వేడిగా మైసూర్ బోండాలను కొబ్బరి చట్నీ లేదా టమాటో చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

';

చిట్కాలు - 1:

పిండి చాలా పలుచగా లేదా చాలా గట్టిగా ఉండకూడదు. నూనె వేడిగా ఉండాలి, లేకపోతే బోండాలు మునిగిపోతాయి.

';

చిట్కాలు - 2:

బోండాలను ఒకసారి తిరగేసి, రెండు వైపులా బాగా వేయించాలి. లేకపోతే బజ్జిలీలు రుచికగా ఉండకపోవచ్చు.

';

VIEW ALL

Read Next Story