వేసవిలో చెమట పట్టడం వల్ల జుట్టు పాడవుతుంది, అంతేకాకుండా అంటుకున్నట్లు అనిపిస్తోంది.

';

దీంతో మీకు తలపై దురద మరియు చికాకు అనిపిస్తోంది. దీన్ని వదిలించుకోవడానికి మరియు సంరక్షణకు మీరు మీ జుట్టుకు కొన్ని వస్తువులను అప్లై చేయాల్సి ఉంటుంది.

';

గుడ్డు సొన భాగం:

జుట్టు యొక్క జిగురు పోవాలంటే గుడ్డులోని సొనను తలకు అప్లై చేయాలని హెయిర్ నిపుణులు సూచిస్తున్నారు.

';

అలోవెరా:

వేసవికి అలోవెరా హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

';

గ్రీన్ టీ:

గ్రీన్ టీని తలపై అప్లై చేయడం ద్వారా జుట్టు యెుక్క జిగటను వదిలించవచ్చు.

';

మీరు 30 నిమిషాల పాటు మీ జుట్టుకు గ్రీన్ టీని అప్లై చేయాలి. దీంతో జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

';

ముల్తాన్ మట్టి:

మీరు ముల్తాన్ మట్టిని మీ జుట్టుకు కూడా రాసుకోవచ్చు. రోజ్ వాటర్ మిక్స్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు.

';

Disclaimer: ప్రియమైన రీడర్, మా వార్తలను చదివినందుకు ధన్యవాదాలు. మీరు ఎక్కడైనా మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా చదివితే, దానిని స్వీకరించే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story