Dark Spots Removal Pack

ఇంట్లో చేసుకునే ఈ చిన్న ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది. మరి ఆ ప్యాక్ తయారీ విధానం మీకోసం..

';

Home Facial

ఈ పాక్ కోసం కావలసిన పదార్థాలు 5 ద్రాక్ష పండ్లు, ఒక టేబుల్ స్పూన్ దోసకాయ రసం, నాలుగైదు చుక్కల నిమ్మరసం.

';

Dark Spots Removal

ముందుగా ద్రాక్ష పళ్ళను రసం చేసి ఓ గిన్నెలోకి కోసుకోండి.

';

Healthy Lifestyle

ఆ రసం లోనే దోసకాయ రసం, కొంచెం నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి.

';

Dark Spots

ఈ తయారు అయిన మిశ్రమాన్ని ముఖానికి.. ముఖ్యంగా డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో అప్లై చేసుకోండి.

';

Dark Spots Home Pack

ఇక 15 నిమిషాల పాటు ఈ ప్యాక్ ఆరిపోయేదాకా అలానే ఉంచాలి.

';

Home Facial

ఆరిపోయాక చల్లని నీటితో మొహాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేస్తే మీ చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story