జుట్టును గుబురుగా పెంచే కుంకుడుకాయ షాంపు.. తయారీ ఈజీ..

Dharmaraju Dhurishetty
Nov 25,2024
';

చాలామందిలో జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

';

కొంతమందిలోనైతే జుట్టుపై చుట్టు ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనివల్ల హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుంది.

';

మరి కొంతమందిలోనైతే జుట్టు తరచుగా రాలిపోతూ ఉంటూ ఉంటుంది. నిజానికి ఇవన్నీ సమస్యలకు కుంకుడుకాయ షాంపూ ఎంతగానో పనిచేస్తుంది.

';

కుంకుడుకాయ షాంపులో ఉండే కొన్ని పోషకాలు అనేక రకాల జుట్టు సమస్యలను విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

కుంకుడుకాయ షాంపూ ఎంతగానో సహాయపడుతుందని చాలామంది మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నిజానికి వీటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుడుకాయ షాంపు ఎంతో మంచిది.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా కుంకుడుకాయ షాంపూను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: కుంకుడుకాయలు, నీరు, మిక్సీ, జల్లెడ

';

తయారీ విధానం: కుంకుడుకాయ షాంపును తయారు చేసుకోవడానికి.. ముందుగా కొన్ని కుంకుడు కాయలను తీసుకొని నీటిలో 15 గంటల పాటు నానబెట్టుకోండి.

';

ఇలా నానబెట్టుకున్న కుంకుడుకాయల నుంచి గింజలు తీసివేసి ఒక కప్పులో వేసుకోండి. గింజలు తీసుకున్న కుంకుడుకాయలను మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తని మిశ్రమంలో తయారు చేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న కుంకుడుకాయ మిశ్రమంలో కావలసినంత నీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే సులభంగా కుంకుడుకాయ షాంపూ తయారైనట్లే.. దీనిని రెండు రోజులకు ఒకసారి జుట్టుకు వినియోగిస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తారు.

';

VIEW ALL

Read Next Story