క్యారెట్ లలో విటమిన్ లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
క్యారెట్ లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోకి మలినాలు బైటకు వెళ్లిపోతాయి.
క్యారెట్ లు తినడం వల్ల చర్మంపై ముడతలు తొందరగా రావు.
తెల్ల వెంట్రుకల సమస్యలు, చర్మంపై అలర్జీలను నిరోధిస్తుంది.
రోజు పరగడుపున ఉదయం రెండు క్యారెట్ లు తినడం అలవాటు చేసుకొవాలంట.