ఉదయాన్నే ఇది తింటే.. బొడ్డు చుట్టు కొవ్వు తగ్గాలంటే!
Dharmaraju Dhurishetty
Jan 06,2025
';
బొడ్డు చుట్టు కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా మంది అందహీనంగా తయారవుతున్నారు.
';
అలాగే బొడ్డు చుట్టు కొవ్వు పెరగడం వల్ల అధిక బరువు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
';
బొడ్డు చుట్టు పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకునేందుకు చాలా మంది వివిధ రకాల రెమిడీస్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు.
';
ప్రతి రోజు వైట్ బీన్ సలాడ్ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుంది.
';
మీరు కూడా బొడ్డు చుట్టు కొవ్వును తగ్గించుకోవడానికి వైట్ బీన్ సలాడ్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
';
వైట్ బీన్ సలాడ్‌కి కావలసిన పదార్థాలు: 1 కప్పు వైట్ కిడ్నీ బీన్స్, 1/2 కప్పు చిన్నగా తరిగిన క్యారెట్, 1/2 కప్పు చిన్నగా తరిగిన క్యాబేజీ
డ్రెస్సింగ్ కోసం కావాల్సిన పదార్థాలు: 1/4 కప్పు ఆలివ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ వైన్ వినెగర్, 1 టేబుల్ స్పూన్ తేనె, 1/2 టీస్పూన్ ఎర్ర మిరియాల పొడి, ఉప్పు, మిరియాలు రుచికి తగినంత
';
తయారీ విధానం: వైట్ కిడ్నీ బీన్స్ తీసుకుని ముందుగా వాటిని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత ఒ పెద్ద బౌల్ తీసుకుని.. బీన్స్, క్యారెట్, క్యాబేజీ, ఎర్ర ఉల్లిపాయ, సెలరీ, పార్స్లీతోపాటు స్వీట్ కార్న్ అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత ఓ బౌల్లో ఆలివ్ ఆయిల్, వైన్ వినెగర్, తేనెతో పాటు కారం పొడి, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి.
';
ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కూరగాయలు కలుపుకుని సర్వ్ చేసుకోండి.