Simple Hair packs

జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని బాధపడుతున్నారా.. మనం ఇంట్లోనే కొన్ని అద్భుతమైన హెయిర్ ప్యాక్స్ చేసుకొని వాడితే జుట్టు ఉడటం తగ్గిపోయి, అందమైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. మరి ఆ ప్యాక్స్ ఏమో చూద్దాం

';

Tips for healthy hair

ఒక చెంచా కాఫీ పొడిలో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపి మాడుకి బాగా పట్టిస్తే జుట్టు ఒత్తుగా మారుతుంది.

';

Packs for hair fall

కరివేపాకు ఆకులను ముద్దగా దంచుకుని.. కొంచెం పెరుగు, కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసి తలకి పట్టిస్తే.. జుట్టు స్మూత్ గా అవుతుంది.

';

Tips to reduce hair fall

ఒక 10 తమలపాకులు మిక్సీలో వేసి పేస్టులా చేసి, మూడు చెంచాల నెయ్యి, కొంచెం తేనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు ఊడటం చాలా వరకు తగ్గిపోతుంది.

';

Hair Tips

కలబంద గుజ్జు తలకి రాయకి వల్ల.. అందులో ఉండే ఉన్న ఔషధ గుణాలు.. జుట్టు పొడిబారికోకుండా చూసుకోవడమే కాక.. చుండ్రు కూడా రాకుండా కాపాడతాయి.

';

Hair Packs for Summer

ఒక పెద్ద ఉల్లిపాయను మిక్సీ చేసి వచ్చిన రసాన్ని తలకు బాగా పట్టించాలి. పావుగంట తరువాత తలస్నానం చేస్తే.. జుట్టు ఊడటం చాలావరకు తగ్గిపోతుంది.

';

Healthy Hair Tips

రోజ్ మేరీ, లావెండర్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఉండే యాంటీ మైక్రోబియల్ అంశాలు మన కుదుళ్లను ద్రుడపరుస్తాయి.

';

VIEW ALL

Read Next Story