Pregnant Ladies: ప్రెగ్నెంట్ మహిళలు సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..

';

Pregnancy:

మహిళలకు ప్రెగ్నెన్సీ అనేది పునర్జన్మగా చెబుతుంటారు.

';

Doctors Advice:

ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తారు

';

Pregnant Ladies:

గర్భవతులు ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో ఈ జాగ్రత్తలు పాటించాలి

';

Eat Dry Fruits:

ప్రతిరోజు ఉదయం పూట డ్రైఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలి

';

Tradition Music:

మనసుకు ఉల్లాసంగా అన్పించే సంగీతం పెట్టుకుని వినాలి

';

Wallnuts:

బాదంలు, వాల్ నట్స్ లను ఎక్కువగా తినాలని చెప్తుంటారు.

';

Dont Left Weights:

గర్భవతులు కిందకు వంగి ఎక్కువగా బరువులు అస్సలు ఎత్తకూడదు

';

Alert from Heat wave:

వేడిగాలి తగిలే విధంగా అస్సలు ఎక్స్ పోజ్ అవ్వకూడదు.

';

Eat home food:

ఇంట్లో వండుకుని తినే ఆహారం తినడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి

';

Avoid spicy food:

జంక్ ఫుడ్ లకు, స్పైసీ ఫుడ్ లు, వేపుళ్లకు తినడం అవాయిడ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story